ASR: పంచాయతీ ఎన్నికల తర్వాత బాక్సైట్ తవ్వకాలు ప్రారంభించే అవకాశం ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బోనంగి చిన్నయ్యపడాల్ ఆరోపించారు. బాక్సైట్ తవ్వకాలతో అడవులు, జలవనరులు దెబ్బతిని గిరిజనులు, రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ప్రభావిత పంచాయతీలు, పెసా గ్రామసభలు వ్యతిరేక తీర్మానాలు చేయాలన్నారు. పార్టీలకతీతంగా గిరిజనులంతా పోరాటానికి సిద్ధం కావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'బాక్సైట్ తవ్వకాలు ప్రారంభించే అవకాశం'


