NLR: వరికుంటపాడు మండలం విరువూరు రెవెన్యూ అటవీ ప్రాంతంలో అక్రమ తెల్లరాయి తవ్వకాలు వెలుగులోకి వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు, గ్రామస్తులు అక్కడికి చేరుకుని తవ్వకాలను అడ్డుకున్నారు. అక్రమ తవ్వకాలకు ఉపయోగిస్తున్న రెండు జేసీబీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్
అటవీ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు


