VZM: ఈనెల 25 నుంచి 30వ తేదీ వరకు స్పెషల్ పోస్టల్ డ్రైవ్ ద్వారా అడంగల్ కాపీలను రిజిష్టర్ పోస్ట్ ద్వారా ధరఖాస్తుదారునికి పంపించాలని జేసీ ఎస్.సేధు మాధవన్ ఆదేశించారు. కాగా వారికి చేరినట్లుగా విఆర్ఓల ద్వారా ఈ-కేవైసీ తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు జిల్లాలోని తహసీల్దార్లు, ఆర్డీవో, ఇతర అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
'అడంగల్ కాపీలు రిజిస్ట్రార్ పోస్ట్ ద్వారా పంపాలి'


