హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల విధులకు సిబ్బంది కేటాయింపు

నెల్లూరు జిల్లాలో మున్సిపల్, పంచాయితీ ఎన్నికల నిర్వహణకు ఆన్లైన్ రాండమైజేషన్ ద్వారా సిబ్బందిని కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలియజేశారు. కావలి, గూడూరు, అల్లూరు మున్సిపల్ ఎన్నికలకు 1,302 మంది గ్రామ పంచాయితీ మొదటి విడత ఎన్నికలకు 2,915 మంది సిబ్బందిని కేటాయించారు. అప్రమత్తంగా ఎన్నికల నిర్వహించాలని తెలియజేశారు.