W.G: ఈ నెల 26న జరగనున్న తొలి విడత గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆదేశించారు. భీమవరం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఇన్ఛార్జ్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లులో ఎన్నికలు జరుగుతాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
తొలి విడత ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు


