NDL: పాణ్యం మండలం ఎస్ కొత్తూరు గ్రామంలో మంగళవారం ఎంపీ బైరెడ్డి శబరి పర్యటించారు. కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఎంపీ బైరెడ్డి శబరి చేరుకోగానే ఆలయ అధికారులు అర్చకులు కలిసి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్ కొత్తూరులో పర్యటించిన ఎంపీ బైరెడ్డి శబరి


