హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెవెన్యూ అంశాలపై అధికారులతో JC సమీక్ష!

NDL: భూ పరిపాలన, రెవెన్యూ అంశాలపై సీఎస్ జి. సాయి ప్రసాద్, ప్రత్యేక సీఎస్ జి. జయలక్ష్మి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఇవాళ నిర్వహించారు. 22ఏ, వెబ్‌ల్యాండ్, పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీ, ఆరో విడత రీసర్వే, మాన్యువల్ రికార్డులు, ఐవీఆర్‌ఎస్‌పై సమీక్షించారు. నంద్యాల నుంచి జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, ఆర్డీవో రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు.