BHPL: కాళేశ్వరం గోదావరి నదిలో గల్లంతైన రనావత్ సాహు (14) మృతదేహాన్ని SI సురేశ్ గంగపుత్రులతో వెలికితీశారు. దీంతో కాళేశ్వరంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు మృతదేహాన్ని మహాదేవపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నదిలో స్నానాకి వెళ్లే వారు తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరించారు.
తెలంగాణ
గోదావరిలో విద్యార్థి మృతదేహం లభ్యం


