KDP: కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి పోటీ చేయలేక వైసీపీ డ్రామాలాడుతోందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి విమర్శించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో మాట్లాడుతూ, గతంలో ఏకగ్రీవాలను సమర్థించిన వైసీపీ ఇప్పుడు విమర్శించడం హాస్యాస్పదమన్నారు. కూటమి సమన్వయంతో నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ఏకగ్రీవాలపై వైసీపీ విమర్శలు హాస్యాస్పదం'


