CTR: కార్వేటినగరం మండలం అన్నూరు సర్పంచ్‌గా చిరంజీవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ మద్దతుతో ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయగా, అధికారులు పరిశీలించి ఆమోదించారు. ఇతరులెవరూ పోటీలో లేకపోవడంతో ఏకగ్రీవ ఎన్నిక ఖరారైంది. ఈ నెల 27న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జీడీనెల్లూరు ఎమ్మెల్యే సొంత గ్రామం కావడం విశేషం.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే సొంత ఊరిలో ఏకగ్రీవం


