NRML: నిర్మల్ పట్టణంలోని హరిహర క్షేత్రం, మల్లన్న గుట్ట అయ్యప్ప ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయాయి. మంగళవారం పురస్కరించుకుని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఇందులో భాగంగా కార్తీక పౌర్ణమి ఉండటంతో మహిళలు ఉసిరి చెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు


