హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమష్టి కృషితో విద్యాభివృద్ధి!

PPM: గిరిజన విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ, విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది సమష్టిగా బాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి పిలుపునిచ్చారు. పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు ఒకే కుటుంబంలా కలిసి పనిచేస్తే కురుపాం గిరిజన గురుకుల పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దవచ్చన్నారు.