HYD: పేదలకు ఉచిత న్యాయసేవలు అందించడం, వినియోగదారుల హక్కులను కాపాడటమే లక్ష్యంగా ‘ఆసరా’ సంస్థ పనిచేస్తోందని సుప్రీంకోర్టు న్యాయవాది హబీబ్ సుల్తాన్ అలీ తెలిపారు. ఈ నెల 27, 28 తేదీల్లో గోవాలో జరగనున్న 8వ జాతీయ సదస్సు పోస్టర్‌ను బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నటుడు రహమతుల్లా ఆవిష్కరించారు.
తెలంగాణ
పేదలకు ఉచిత న్యాయమే 'ఆసరా' లక్ష్యం


