హైదరాబాద్: 28°C
తెలంగాణ

జనఔషధి కేంద్రంలో అసలేం జరుగుతోంది?

BHNG: ఎయిమ్స్‌ ఆవరణలోని జనఔషధి కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా మందుల విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 80 శాతం జనరిక్‌, 10 శాతం స్టాండర్డ్‌, కేవలం 10 శాతం జనఔషధి మందులే విక్రయిస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. తక్కువ ధరలకు మందులు లభిస్తాయనే ఆశతో వచ్చినా అధిక ధరలు చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు.