MDK: మెదక్ రాందాస్ చౌరస్తా సుందరీకరణలో ఏర్పాటు చేస్తున్న పదునైన ఇనుప రాడ్లు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతాయని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) నియోజకవర్గ ఇంఛార్జి బట్టి అజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని తొలగించి సురక్షిత రైలింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మల్లేష్, ఇప్ప రమేష్, వేపూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
రాందాస్ చౌరస్తా ప్రమాదకర డిజైన్‌ను మార్చాలి: బట్టి అజయ్


