NLG: తిప్పర్తి మండలంలో భూగర్భ జలాలు పడిపోవడంతో రైతులు చందనపల్లి గేట్ల వద్ద ఆందోళన చేశారు. డి-39, డి-40 కాలువలకు నీటిని వదలాలని కోరారు. సోమవారం నుంచి నీరు ఇస్తామన్న హామీ అమలు కాలేదు. దీనిపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నీటిపారుదల సీఈతో ఫోన్లో మాట్లాడారు. రేపు ఉదయం 11 గంటలకు తాగునీటి కోసం చెరువులను నింపేందుకు నీటిని వదులుతామని అధికారులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: తిప్పర్తి చెరువులకు రేపటి నుంచి తాగునీరు


