అన్నమయ్య: రాయచోటిలో తాగునీటి సరఫరా తగ్గడంతో ఇబ్బందులు పడుతున్న 18వ వార్డు ప్రజలకు కౌన్సిలర్ బ్రదర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయించారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక చొరవతో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. అప్పటివరకు నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
నీటి సమస్యపై స్పందించిన కౌన్సిలర్..!


