హైదరాబాద్: 28°C
తెలంగాణ

ర్యాలీ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

MBNR: ఈ నెల 26న ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సంవిధాన్ దివస్ మహా ర్యాలీని విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ర్యాలీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు శేఖర్ పాల్గొన్నారు.