KNR: కొత్తపల్లి ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు మూడు రోజులుగా చేపట్టిన శాంతియుత నిరసనను మంగళవారం విరమించారు. మంత్రి దామోదర రాజనర్సింహ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించడంతో బుధవారం నుంచి తరగతులకు హాజరవుతామని తెలిపారు. నవంబర్ చివరికి బాలికల హాస్టల్, డిసెంబర్ చివరికి బాలుర హాస్టల్, 2027 మార్చి నాటికి కళాశాల భవనం పూర్తి చేస్తామని అన్నారు.
తెలంగాణ
కొత్తపల్లి మెడికల్ విద్యార్థుల నిరసన విరమణ


