హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే రామాంజనేయులుతో ప్రత్తిపాడు వైస్ ఎంపీపీ భేటీ!

GNTR: ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులును ప్రత్తిపాడు వైస్ ఎంపీపీ మెరికినపల్లి లక్ష్మీ రాణి దంపతులు ప్రత్తిపాడు ఎమ్మెల్యే కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే రామాంజనేయులు వైస్ ఎంపీపీ మెరికినపల్లి దంపతులకు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు, టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.