PPM: భారత ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్-2026 ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణకు నూతన షెడ్యూల్‌ను ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. ఏపీ, తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ షెడ్యూల్ వర్తిస్తుందని పేర్కొన్నారు. నవంబర్ 18 నుంచి 30వ తేదీ వరకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ అన్నారు.
ఆంధ్రప్రదేశ్
డిసెంబర్ 22న తుది ఓటర్ల జాబితా ప్రకటన


