AKP: కోటవురట్ల మండలం సుంకపూరులో ఆత్మ సౌజన్యంతో జిల్లా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ నిర్వహించారు. ఏడీఏ కె. ఝాన్సీ లక్ష్మి తక్కువ ఖర్చుతో ఆరోగ్యకరమైన పంటలు పండించవచ్చని వివరించారు. బీసీటీ కేవీకే శాస్త్రవేత్త ఎం. శివ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను వివరించారు. ఏవో సరోజిని ఎరువుల బుకింగ్ పై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ


