PDPL: కమాన్పూర్ మండల MRPS అధ్యక్షుడిగా మల్యాల తిరుపతి, గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఈదునూరి రమేశ్ ఎన్నికయ్యారు. మాజీ సైనికోద్యోగి కుక్క కుమార్ ఆధ్వర్యంలో నూతన అధ్యక్షులను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో చిప్పకుర్తి సత్యనారాయణ, కుక్క రవి పాల్గొన్నారు. మాదిగ సామాజిక వర్గ అభ్యున్నతికి, హక్కుల సాధనకు ఐక్యంగా కృషి చేయాలని ఆకాంక్షించారు
తెలంగాణ
MRPS మండల, గ్రామ శాఖ అధ్యక్షుల ఎన్నిక


