RR: కడ్తాల్ మండలం మైసిగండి మైసమ్మ జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సన్మానించారు. మంత్రితో పాటు ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, రాజేశ్రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
మైసమ్మకు ప్రత్యేక పూజలు చేసిన మంత్రి


