హైదరాబాద్: 28°C
తెలంగాణ

అయ్యప్ప పడిపూజలో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్

MBNR: పట్టణంలోని సద్దుల గుండులో కార్పొరేటర్ లక్ష్మీ నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజలో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో కలిసి భజన చేశారు. అనంతరం స్వయంగా అయ్యప్ప పాట పాడి భక్తులను అలరించారు. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.