అన్నమయ్య జిల్లాలో ఈ నెల 26న జరగనున్న తొలి దశ స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బి.కొత్తకోట మున్సిపాలిటీ, సంబేపల్లి (9), రామాపురం (2) గ్రామ పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాతో కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
తొలి దశ స్థానిక ఎన్నికలు.. సర్వం సిద్ధం


