హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిసెంబర్ 6న కార్తీకమాస వనభోజనాలు

SRD: సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ 6వ తేదీన నిర్వహించే కార్తీకమాస వనభోజనాల ఆహ్వాన పత్రికను MLA చింతా ప్రభాకర్‌కు సంఘ సభ్యులు క్యాంపు కార్యాలయంలో ఇవాళ అందించారు. కార్తీక మాస వనభోజనాలకు హాజరుకావాలని MLAను కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వెంకట హరిహర కిషన్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.