AKP: మత్తు పదార్థాలకు దూరంగా ఉండి నశారహిత సమాజాన్ని నిర్మిద్దామని అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ పిలుపునిచ్చారు. డీ-అడిక్షన్‌కు 14446, డ్రగ్స్ నివారణకు AP EAGLE 1972 నంబర్లను సంప్రదించాలని కోరారు. యువత QR కోడ్ స్కాన్ చేసి మత్తు వ్యతిరేక ఈ-ప్రతిజ్ఞ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి'


