అన్నవరం సత్యదేవుని గిరిప్రదక్షిణ ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా కొనసాగుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవదాయ శాఖ తరఫున రాజమండ్రి జాయింట్ కమిషనర్ త్రినాథరావును పర్యవేక్షకుడిగా నియమించారు. ఆయన మార్గమధ్యలో భక్తులను సమన్వయం చేస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆధ్యాత్మిక వాతావరణంలో అన్నవరం గిరిప్రదక్షిణ


