హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిమాండ్లను పరిష్కరించాలని వినతి

GDWL: సగర సామాజిక వర్గం న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సంఘం ప్రతినిధులు మంగళవారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడును కలిసి వినతిపత్రం అందజేశారు. ఆధునిక యంత్రాల వినియోగంతో సంప్రదాయ వృత్తులు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ జీవోలను అమలు చేసి విద్య, ఉపాధి, ఆర్థిక రంగాల్లో సగరులకు న్యాయం చేయాలన్నారు.