KMR: నవంబర్ 26న హైదరాబాద్‌లో నిర్వహించనున్న సంవిధాన్ రక్షక్ ర్యాలీకి కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలని డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ మంగళవారం పిలుపునిచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
ఈ నెల 26న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ ర్యాలీ


