హైదరాబాద్: 28°C
తెలంగాణ

కందికొండ జాతరలో మాజీ మంత్రి

MHBD: కందికొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతరలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మంగళవారం పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆమెకు తీర్థప్రాసాదాలను అందజేశారు. ప్రజలందరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు సత్యవతి తెలిపారు. ఆమె వెంట కురవి మండల BRS నాయకులు ఉన్నారు.