హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాపై అవగాహన

WNP: పెబ్బేరు మండల పరిధిలోని గుమ్మడంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ..తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాల తరఫున రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి కుటుంబాలకు జీవిత బీమా భరోసా కల్పిస్తుందని తెలిపారు.