హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్

KKD: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మంగళవారం జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదామును తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, నిబంధనల ప్రకారం పారదర్శకంగా గోదాము నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఏ తిప్పే నాయక్, సూపరింటెండెంట్ విశ్వనాథ శాస్త్రి పాల్గొన్నారు.