KRNL: ఆదోనిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో PDSU జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి. అఖండ, బి. మహేంద్రబాబు మాట్లాడుతూ విద్యార్థుల హక్కుల సాధన, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం నిర్వహించనున్న 4వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు మల్లికార్జునతో పాటు నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'PDSU మహాసభలను విజయవంతం చేయాలి'


