SKLM: స్థానిక ఎన్నికల్లో పోలింగ్, ఓట్ల లెక్కింపు ఒకే రోజు జరగనున్న నేపథ్యంలో నిర్ణీత సమయానికే కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసి ఫలితాలను వెల్లడించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
'నిర్ణీత సమయానికే కౌంటింగ్ పూర్తి చేయాలి'


