KDP: తొండూరు మండలం సంతకొవ్వూరు జడ్పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పిఈటి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కుమారస్వామిరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం కదిరికి కారులో వెళుతున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన చనిపోయారు. గతంలో పులివెందుల రవీంద్రనాథ్ హైస్కూల్లో పీఈటి గా పనిచేసి మన్ననలు పొందారు.
ఆంధ్రప్రదేశ్
గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి


