WGL: చెన్నారావుపేట మండలంలోని పాత ముద్దంపురంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అమలుపై వివాదం తలెత్తింది. బీమా పొందాలంటే ఇంటి పన్ను, నల్లా పన్ను చెల్లించాలని సర్పంచ్, కార్యదర్శి సూచించినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రజలు పన్నుల చెల్లింపు తప్పనిసరా? కాదా? అనే అంశంపై ఉన్నతాధికారులు స్పష్టతనివ్వాలన్నారు.
తెలంగాణ
బీమా కావాలంటే పన్నులు చెల్లించాలా ?


