PPM: జానుమల్లువలస గ్రామ సర్పంచ్ అభ్యర్థి కండ్యాన తులసికి మంచం గుర్తుపై ఓటేసి గెలిపించాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ప్రజలను కోరారు. మంగళవారం గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించి ఓటర్లను అభ్యర్థించారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి, తాగునీటి సమస్య పరిష్కారానికి తులసి ప్రాధాన్యత ఇస్తారని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జానుమల్లువలసలో విస్తృత ప్రచారం


