బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్రికెట్ సెలక్షన్స్లో కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థి డి. ప్రవీణ్ బౌలింగ్లో ప్రతిభ చాటి జట్టుకు ఎంపికయ్యారు. డిసెంబర్ 15-21 తేదీల్లో తమిళనాడు అన్నాయూనివర్సిటీలో జరిగే సౌత్ జోన్ పోటీల్లో ప్రవీణ్ ఆడతారని ప్రిన్సిపాల్ నాతాని వెంకటేశ్వర్లు, పీడీ ఆదిబాబు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ANU క్రికెట్ జట్టుకు కృష్ణవేణి విద్యార్థి ఎంపిక


