బాపట్ల జిల్లా రేపల్లె మండలం మోర్తోట వద్ద కృష్ణానదిలో మునిగి గణేష్ (18) అనే యువకుడు మృతి చెందాడు. మోర్తోట శివాలయం వద్ద పుణ్యస్నానం ఆచరించేందుకు నదిలోకి దిగిన గణేష్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు విషాదంలో మునిగిపోయారు.
ఆంధ్రప్రదేశ్
కృష్ణానదిలో మునిగి 18 ఏళ్ల యువకుడు మృతి!


