SS: కార్తీక పౌర్ణమి సందర్భంగా స్థానిక శ్రీ గణేశ హరిహర దేవాలయంలో చంద్రమౌళీశ్వర స్వామి దివ్యాలంకరణలో కొలువైన శ్రీ భవాని శంకర్ స్వామిని పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో కార్తీకదీపం ఏర్పాటుచేసి పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
కార్తీక పౌర్ణమి వేడుకలకు పోటెత్తిన భక్తులు


