హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తెలుగు మహిళ అధ్యక్షురాలిగా మణి'

E.G: అనపర్తి నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలిగా పెడపర్తి మాజీ ఎంపీటీసీ తమలంపూడి మణి నియమితులయ్యారు. ఈ విషయాన్ని టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మనోజ్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుత అధ్యక్షురాలు పోతంశెట్టి సుభాషిణి ఎంపీపీగా ఎన్నిక కావడంతో రాజీనామా చేసినట్లు తెలిపారు. మణి నియామకంపై పలువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు.