హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బుర్రిపాలెం సర్పంచ్‌గా జెట్టి భారతి ఏకగ్రీవం

GNTR: తెనాలి(M) బుర్రిపాలెం పంచాయతీ ఏకగ్రీవమైంది. కూటమి మద్దతుతో సర్పంచ్‌గా నామినేషన్ దాఖలు చేసిన జెట్టి భారతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలో ఒక సర్పంచ్ స్థానానికి ఐదుగురు, ఏడు వార్డు సభ్యుల స్థానాలకు 24 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. చివరి నిమిషంలో పలువురు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో భారతి ఎన్నిక ఏకగ్రీవమైంది.