హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు సల్గొండ పరిధిలో 4 గంటలు కరెంట్ బంద్

E.G: 132KV సల్గొండ సబ్‌స్టేషన్‌లో వార్షిక మరమ్మతుల కారణంగా రేపు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు APEPDCL ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎన్. నారాయణ అప్పారావు తెలిపారు. గోపాలపురం, జగన్నాధపురం, సల్గొండ పరిధిలోని AGL ఫీడర్లకు ఉదయం 5 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 3 పేజ్ విద్యుత్ సరఫరా ఉంటుందని పేర్కొన్నారు.