VZM: మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కొత్తవలసలో ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన కనకాల శివ ఇంటికి తేనీటి విందుకు వచ్చారు. కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కర్రి పల్లవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్
తేనీటి విందుకు విచ్చేసిన బొత్స


