హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: భారీ వర్షానికి జలమయమైన ట్రంకు రోడ్డు

నెల్లూరు నగరంలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి ట్రంకు రోడ్డు జలమయమైంది. రూరల్ నియోజకవర్గ పరిధిలోని పెద్ద ఆసుపత్రి సెంటర్‌లో భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోట్ల రూపాయలతో కాలువలు నిర్మించినా నీటి నిల్వ సమస్య తీరకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.