ADB: గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు జిల్లా పోలీస్ శాఖ చర్యలు చేపడుతోందని జిల్లా SP అఖిల్ మహాజన్ తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్‌లోని డి-అడిక్షన్ సెంటర్‌ను జిల్లా SP పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యసనాలకు బానిసై కేంద్రం వైద్య చికిత్సలు పొందుతున్న వారితో మాట్లాడారు. వైద్య సదుపాయాలు, చికిత్సా విధానాలు అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ
డి-అడిక్షన్ సెంటర్‌ను పరిశీలించిన ఎస్పీ


