హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అధికారులను నిలదీసిన వైసీపీ కౌన్సిలర్లు

NLR: ఆత్మకూరు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై అధికారుల తీరును వైసీపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. మధ్యాహ్నం దాటినా ఎన్నికపై స్పష్టత ఇవ్వకపోవడంతో సమావేశ మందిరంలో అధికారులను నిలదీశారు. గతంలో నిర్వహించిన ఎన్నికపై అభ్యంతరాలు రావడానికి కారణాలేంటని ప్రశ్నిస్తూ, అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదని అసహనం వ్యక్తం చేశారు.