ప్రకాశం: సింగరాయకొండ గ్రామ పంచాయతీ పరిధిలో పాకల రోడ్డు నుంచి కందుకూరు రోడ్డులోని బొమ్మల కూడలి వరకు రూ.3 కోట్లతో నిర్మించిన సిమెంట్ రోడ్డు దుస్థితికి చేరింది. ట్రంక్ రోడ్డుపై ఇరువైపులా మురుగునీటి పారుదల వ్యవస్థను స్థానిక వ్యాపారులు మూసివేయటంతో సక్రమంగా లేకపోవడంతో రోడ్డుపై నీరు నిలిచి మడుగులను తలపిస్తోంది. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చెరువును తలపిస్తున్న రోడ్లు


